గులూ (హద్దు మీరటం)
قال الله تعالى:)قُل لاَّ أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلاَ ضَرًّا إِلاَّ مَا شَاء اللّهُ وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لاَسْتَكْثَرْتُ مِنَ الْـخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ إِنْ أَنَاْ إِلاَّ نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ( [الأعراف:188] అల్ ఆరాఫ్ 7:188 :- “ఒకవేళ నేను అగోచర జ్ఞానం కలిగి ఉంటే, నా కొరకు నేను ఎన్నో ప్రయోజనములు పొందేవాణ్ణి మరియు ఏ నష్టమూ కలిగేది కాదు.” قال الله تعالى:)قُل [...]
