Article

సృష్టికర్త ఉనికి యొక్క నిరూపణ

قال الله تعالى:)اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ وَكِيلٌ( [الزمر:62]

జుమర్ 39:62:- “అల్లాహ్ సకలరాశిని సృష్టించినవాడు మరియు అల్లాహ్ సృష్టినంతటినీ కనిపెట్టి ఉన్నవాడు.” సకలరాశి సృష్టికర్త అల్లాహ్ యేనని బహుదైవారాధకులు కూడా నమ్మేటి వారు. (అంటే తౌహీద్ రుబూబియత్‌ని ముష్రిక్ లు కూడా నమ్మేటి వారు)
గమనిక :- సకలరాశి సృష్టికర్త అల్లాహ్‌యే అని నమ్మినంత మాత్రాన విధేయుడు(ముస్లిం) కాజాలడు. అల్లాహ్ యొక్క ఏకత్వం ప్రతి ఆరాధనలో తప్పక పాటించాలి.

This website its a part of the DA’AWA-FOCUSED NETWORK