Article

4) ఇస్లాం యొక్క 4వ కీలకభాగం – శియామ్ – రమదాన్ మాసపు ఉపవాసాలు

ఖుర్ఆన్ నందు అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నారు׃ [يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ] {البقرة:183} అల్ బఖర 2׃183 “యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుమ్ ల అల్లకుమ్ తత్తఖూన్” “ఓ విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడినది. ఏవిధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించబడినదో. దీనివలన మీలో భయభక్తులు జనించే [...]

Read More
Article

3) ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం – జకాహ్ ׃-

ఇది ధనికుల నుండి వసూలు చేసి పేదలకు ఇవ్వబడే ఆర్థిక హక్కు. ఇస్లాంలో నమాజు తర్వాత దీనికే అత్యధిక ప్రాధాన్యం ఉంది. నిర్ణీత సంపద కలిగిన ప్రతి ముస్లిం తన సంపద నుంచి సంవత్సరానికి రెండున్నర శాతం చొప్పున ధనం తీసి నిరుపేదలు, ధర్మసంస్థాపనా కార్యకలాపాల కోసం విధిగా వినియోగించాలి. [وَ أَقِيمُوا الصَّلَاةَ وَآَتُوا الزَّكَاةَ وَ أَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ] {النور56: 24} అన్నూర్ 24׃56 “వ అఖీముస్సలాత వ ఆతూజ్జకాత వ [...]

Read More
Article

2) ఇస్లాం యొక్క రెండవ కీలకభాగం – సలాహ్(నమాజు)ను స్థాపించడం

ఇస్లాం యొక్క అత్యంత ముఖ్యమైన ఈ కీలకభాగం గురించి వివరంగా తెలుసుకుందాం ఖుర్ఆన్ లో సలాహ్ (నమాజు) గురించి అల్లాహ్ ప్రకటించిన ఆజ్ఞను తెలుసుకుందాం [..إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى المُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا] {النساء:103} “ఇన్నస్సలాత కానత్ అలల్ ముఅఁమినీన కితాబన్ మౌఖూతా” – నిశ్చయంగా నమాజు విశ్వాసులపై నిర్ణీత సమయాలలో విధిగాపాటించవలసిన ధర్మం ఇక సలాహ్ (నమాజు) గురించి వివిధ ప్రవక్తలు చేసిన బోధనలు తెలుసుకుందాం. 2. దివ్యఖుర్ఆన్, ఇబ్రహీం 14׃40 – ఇబ్రహీం [...]

Read More
Article

1) ఇస్లాం యొక్క తొలి కీలక భాగం – అష్షహాద ׃-

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] {الذاريات56 :51} జారియాత్ 51׃56 – “వమా ఖలఖ్ తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లాలి యఁబుదూన్” “నేను జిన్నాతులనూ మరియు మానవులనూ నా ఆరాధనకు తప్ప మరి దేనికొరకూ సృష్టించలేదు” [قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَ مَحْيَايَ وَ مَمَاتِي للهِ رَبِّ العَالَمِينَ] {الأنعام 6:162} అల్ అన్ఆమ్ 162:6 “ఖుల్ ఇన్న సలాతీ, వ నుసుకీ, వ మహ్యాయ, వ మమాతీ లిల్లాహి [...]

Read More
Article

ఇస్లాం యొక్క కీలకభాగాలు – ఐదు׃

1. అష్షహాదహ్׃ “షహాదతు అఁల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” “ఆరాధ్యుడు ఎవడూ లేడు ఒక్క అల్లాహ్ తప్ప మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సాక్ష్యమివ్వడం 2. ఇఖాముస్సలాహ్׃ నమాజు స్థాపించడం 3. ఈత ఉజ్జకాహ్׃ జకాత్ చెల్లించడం 4. సౌము షహ్ రి రమదాన్׃ రమదాన్ మాసపు ఉపవాసములుండడం 5. హజ్జు బైతిల్లాహిల్ హరామ్׃ కాబా గృహం యొక్క హజ్ చేయడం. Bookmark on Delicious Digg this post Recommend [...]

Read More
Article

తౌహీద్ (ఏక దైవారాధన) యొక్క లాభములు

1) ఏక దైవారాధన (తౌహీద్)యే స్వర్గమున ప్రవేశింప జేయును మరియు నరకం నుండి విముక్తి కావించును. అల్ మాయిద 5:72 :- “మర్యమ్ కుమారుడైన మసీహ్ యే అల్లాహ్” అని అన్న వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మసీహ్ ఇలా అన్నాడు “ ఓ ఇస్రాయీలు సంతతి వారా! అల్లాహ్ కు దాస్యం చెయ్యండి (ఆరాధించండి). ఆయన నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా చేసే వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. నరకమే [...]

Read More
Article

3.0 తౌహీద్ : ఒకే ఒక లేదా ఏక దైవత్వం లేదా ఏకత్వం అని అర్దము

తౌహీద్ ! అల్లాహ్ (దేవుడు) ఒక్కడే అని నమ్ముట. ఆయనే మా ప్రభువు మరియు ఆయనే నిశ్చయముగా, నిజముగా మా యొక్క పాలకుడు, పోషకుడు, చక్రవర్తి, మాలిక్ అని నమ్మాలి. అంతే కాక అల్లాహ్ (ప్రభువు) యొక్క శుభనామములను కూడా నమ్మి, అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడని నమ్మాలి. దీనిని బట్టి అర్ధం అయ్యేది ఏమిటంటే సకల ప్రార్థనలు, ఆరాధనలు విధేయత కేవలం ఒక్క అల్లాహ్ కొరకే తగును. ఉచ్ఛరించే ప్రార్ధన కానీయండి, లేక అచరించే ఆరాధన [...]

Read More
Article

ఇస్లాం ధర్మంలో అన్నపానీయములు సేవించే విధానం

عن عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ. قَالَ: كُنْتُ فِي حَجْرِ رَسُولِ اللّهِ صلى الله عليه وسلم. وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصّحْفَةِ. فَقَالَ لِي: «يَا غُلاَمُ سَمّ اللّهَ. وَكُلْ بِيَمِينِكَ. وَكُلْ مِمّا يَلِيكَ» . رواه مسلم. అనువాదం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంపకంలో వారి ఇంటిలోనే నివాసముంటున్నప్పుడు, నా [...]

Read More
Article

స్నేహితుల ప్రభావం (تأثير الأصدقاء على الإنسان )

అన్ అబి మూసా అల్ అష్అరీ రదియల్లాహు అన్హు ఖాల, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం: “ఇన్నమా మథలుల్ జలీసిశ్శాలెహి వస్సూయి, కహామిలిల్ మిస్కి , వ నాఫిఖిల్ కీర్, ఫహామిలుల్ మిస్కి, ఇమ్మా ఐయుహ్ దియక, వ ఇమ్మా అన్ తబ్ తాఅ మిన్ హు, వ ఇమ్మా అన్ తజిద మిన్ హు రీహన్ తయ్యిబ, వ నాఫిఖుల్ కీరి, ఇమ్మా అన్ యుహ్ రిఖ థియాబక్, వ ఇమ్మా అన్ తజిద [...]

Read More
Article

చిత్తశుద్ధి తో పనిచేయటం

హదీథ్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు మెంబర్ (మస్జిద్ లోని ప్రసంగ వేదిక) పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఈ ప్రకటనను తాను విన్నానని ఉల్లేఖించారు. అనువాదం – “నిశ్చయంగా ఏ పనికైనా దొరికే ప్రతిఫలం తమ మనోసంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే నిశ్చయంగా ఏ ఆజ్ఞకైనా. (దొరికే ప్రతిఫలం వారి మనో సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది) మరియు ఎవరైతే ప్రపంచం కోసం వలస వెళతారో వారికి అదే (ఆ [...]

Read More
Page 9 of 11« First...7891011

This website its a part of the DA’AWA-FOCUSED NETWORK