జనాజ పద్ధతి
జనాజ. మృత దేహానికి స్నానం చేయించటం, ఖననం చేయటం యొక్క ప్రాముఖ్యతలు మృతుని స్నానం చేయించుట. మగవారు మగవారికి, స్త్రీలు స్త్రీలకి స్నానం చేయించవలెను. భార్య భర్తకి, భర్త భార్యకి స్నానం చేయించ వచ్చును. మృతుని యొక్క మర్మంగాలపై వస్త్రం కప్పి, మిగతా వస్త్రాలు శరీరం నుండి వేరు చేయవలెను. మీసాలు,గోళ్ళు, చెంక వెంట్రుకలు అతి పెద్దగా ఉంటే స్నానానికి ముందు కత్తిరించవలెను. వీపును కాస్త పైకి లేపి విసర్జన బయటకు వచ్చునట్లుగా కడుపును నొక్కవలెను. ఆతర్వాత [...]

