హిందూ ధర్మ గ్రంథాలలో ‘ దైవభావన ‘
హిందూ ధర్మ గ్రంథాలలో ‘దైవభావన’:- వేదాలను హిందువులు తమ ఆది గ్రంథాలుగా భావిస్తారు. ధర్మానికి ఈ గ్రంథాలను పునాదులుగా భావిస్తారు. ఈ పునాది గ్రంతాలలోనే విగ్రహారాధన తీవ్రంగా ఖండించబడింది.వేదాల తర్వాతి స్థానం ఉపనిషత్తులది. సుమారు Minimum (108) ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ సంఖ్యపట్ల పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వేద పండితుల మధ్య పది ఉపనిషత్తులలో ఏకాభిప్రాయం ఉన్నది . ఈ శోపనిషత్తు, కేనోపనిషత్తు, ఐతరియెపనిషత్తు, తైత్తరియో పనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మండుక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, చందోగ్యో పనిషత్తు, [...]
