ఇస్లామ్ అంటే ఏమిటీ

ఇస్లాం అంటే ఏమిటీ
ఇస్లాం అన్నది ఒక అరబీ పదం. దీనికి తెలుగులో సరిసమానమైన అర్థాన్నిచ్చే పదమే లేదు. అయిన స్వయం సమర్పణ, విధేయత ,ఆజ్ఞా పాలన , శాంతి అనే అర్థాలు ఈ పదానికి దాదాపు సరిపోతాయి . అయితే స్వయం సమర్పణ ఎవరికి చేయాలి ? ఎవరికి ఆజ్ఞాపాలన చేయాలి ? విధేయత ఎవరికి చేయాలి ? అనే ప్రశ్నేలు కూడా ఉద్వావిస్స్తాయీ . కాబట్టి సమగ్రంగా ఇస్లామంటే “ఎవరి బలవంతము లేకుండా తనంతట తానూ అల్లాహేకు సమర్పించుకొని , నిరంతరం ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ , అన్ని విధాలా వేదేయత చుపుతూ శాంతియుతమైన జీవితాన్ని గడపటమని భావం ” ఒక అల్లా హ్ అంటే ఎవరో తెలుసుకుందాం.
అల్లా హ్ :-
అల్ – ఇలా హ్ అనే రెండు అరబీ పదాల సంకలనమే అల్లాహ్ . అల్ అంటే ఇంగ్లిషు లో ‘ది’అనే ఆర్టికల్ వంటిది. ఇలా హ్ అంటే అరాదనాయోగ్యమైన అని అర్థం. అనంటే తన వైభావోన్నతుల రిత్యా పూజ నియుడైనవాడుఅని భావం. ఇంకా మానవబుద్దికందని , అపారశక్తి శాలి అన్న భావంతో పాటు ఆయన ఏ అక్కరా, ఏ అవసరమూ లేనివడాయి అగోచర శక్తులు కలిగినవాడు అనే భావమూఉంది. ఈ పదానికి లేలుగులో ‘ దేవుడు లేక దైవము’ అని వ్యవహరించవచ్చు. ‘అల్ ఇలా హ్ ‘ అనే ఈ రెండు పదాల సమ్మిళితమైన ‘ అల్లా హ్ ‘ అనే ఈ పదానికి ప్రపంచంలోని ఏ భాషలోనూ సరిసమార్థన్నీచ్చె పదమేదీ లేదన్నది సార్వకాలిక సత్యం. అయినా సమగ్రంగా అల్లా హ్ అంటే ‘ఈ’ సృష్టి ఉనికికి దీని స్థితి లయలకు కారకుడు. దీని అవసరాలను తీర్చే యజమాని, దీని నిర్వహణ బాద్యతను స్వీకరించిన పరిషోషకుడు, తానే స్వయంగా నిర్ణయించిన ఒక రోజున దినంతటిని సర్వనాశనం చేసి, తానూ తచినప్పుడు దిన్ని పునర్ని ర్మించి యధాత థంగా తీసుకురాగల ఏకైక శక్తిశాలి అయినుదుచేత ఈ సృష్టి అంతటిలో యోగ్యమైన అస్తిత్వం’ అని అర్థం.
‘అల్లా హ్ ‘ ను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అయన గుణగణాలను తెలుసుకోవటం ఎంతైనా అవసరం. ఖుర్ఆన్ మరియు హదీసు గ్రంథాల్లో అల్లాహ్ గుణ విశేషాలు తెలుపబడ్డాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.
సర్వ సృష్టికి, దాని స్థితి లయలకు కారకుడు, కర్త అల్లా హ్ యే. ఆయన నిత్యుడు, అనంతుడు, అదిమద్యాంతరహితుడు, అజరుడు ,అక్షరుడు , అమరుడు, అవ్యక్తుడు, సర్వదిపతి, సర్వవ్యాపి, సర్వో ప్రిజ్యని , సర్వాంతర్జ్యాని , సర్వా దికారి , నిరపెక్షాపరుడు – ఏ అక్కరా లేనివాడు, ఆయనకు ఎవరి ఆశ్రయం అక్కర లేదు- అందరూ ఆయన

THE ISLAMIC RELIGION

The  Creed

It consists of the pillars of faith (IMAN) as stated in Iman which the Prohet  (AB-PBUH) defined when  Gabriel asked the Prohet (tell me abou IMAN) the Prophet said “to believe in ALLAH. His angels,books, Messengers, the judgement day and the fate, good or harm”. Narrated by Al Bukahri

This is called science of creed and the Principles  of religion.